Authorization
Mon May 05, 2025 01:38:08 pm
నెల పొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక నిర్వహించిన కందికొండ రామస్వామి 2020 స్మారక రాష్ట్ర స్థాయి పుర స్కారానికి వరంగల్ జిల్లాకు చెందిన కవి తండ హరీష్గౌడ్ రచించిన 'ఇన్బాక్స్' కవిత్వం సంపుటి ఎంపికయినట్లు అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వనపట్ల సుబ్బయ్య, పి. వహీద్ ఖాన్ తెలిపారు. ఏప్రిల్ 11, 2021న ఆదివారంనాడు నాగర్ కర్నూల్లో కందికొండ రామస్వామి 2020 స్మారక రాష్ట్ర స్థాయి పురస్కార ప్రధానంతో పాటు పదివేల నగదు రూపాయలు, శాలువ, మెమోంటోతో సత్కరించబడును.
- అధ్యక్షుడు ప్రధానకార్యదర్శి, నెల పొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక,
ఫో నెం|| 9492765356, 9441946909