Authorization
Sun May 04, 2025 04:55:12 pm
తెలంగాణ సారసత్వ పరిషత్ గ్రంథ రచన పోటీలో వన కవత్వం పోటీల్లో నాగరాజు రామస్వామి 'విచ్చుకున్న అక్షరం' డా|| వడ్డేపల్లి కృష్ణ 'వడ్డేపల్లి రాగరామాయణం', కె.వి నరేందర్ 'కథమానం భవతి' , లోకేశ్వర్ 'కల్లోల కలల కాలం', కె.పి అశోక్ కుమార్ 'తెలుగు నవల ప్రయోగ వైవిద్యం' అన్నవరం దేవేదంర్ 'ఊరి దస్తూరి' వివిధ సాహిత్య ప్రక్రియల్లో గ్రంథ పురస్కారానికి ఎంపికయ్యాయి. యువ కవి తగుళ్ల గోపాల్ 'దండ కడియం' యువ పురస్కారానికి ఎంపికయ్యింది. ఉత్తమ గ్రంథానికి 20 వేల చొప్పున యువ పురస్కారానికి 10 వేల నగదు బహుమతి అందజేయనున్నారు.