Authorization
Fri April 11, 2025 07:21:34 am
నవంబర్ 21న దేవిప్రియ మొదటి వర్థంతి. ఈ సందర్భంగా ' దేవిప్రియ కవిత్వం, ఇంకొన్ని ఇతర రచనలు' పేరిట దేవిప్రియ సమగ్ర రచనా సంపుటులు తెచ్చే ప్రయత్నంలో ఉన్నాం. 2017లో ప్రచురితమైన ఇం... కొకప్పుడు తరువాత వివిధ పత్రికలలో, అంతర్జాల పత్రికలలో ప్రచురితమైన ఆయన కవితలు ఎవరిదగ్గరైన ఉంటే రఱసష్ట్రaతీaరషష్ట్రశీశీశ్రీఏస్త్రఎaఱశ్రీ.షశీఎకు పంపగలరు. అలాగే 1997లో వచ్చిన 'సమాజానందస్వామి' వ్యంగ్యకవితల సంపుటి ఉంటే శిఖర స్కూల్, ప్రజాశక్తి నగర్, మొఘల్ రాజ్పురం, విజయవాడ - 520010 కు పంపగలరు.
- ఖాదర్ మోహియుద్దీన్,
బండ్ల మాధవరావు, విజయవాడ