Authorization
Mon April 07, 2025 09:23:13 am
కపిల రాంకుమార్ కవిత్వం 'నగారా', 'కలం కలకలం' ఆవిష్కరణ సభ మార్చి 1న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో షోయబ్ హాల్లో జరుగనుంది. కె. ఆనందాచారి అధ్యక్షతన జరగనున్న సభలో ముఖ్య అతిథులుగా కె. శివారెడ్డి, సుధామ, అతిథులుగా కవి యాకూబ్, స్ఫూర్తి , తంగిరాల చక్రవర్తి, భూపతి వెంకటేశ్వర్లు పాల్గొంటారు.
- తెలంగాణ సాహితి