Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిసంగమం ఆధ్వర్యంలో నారాయణస్వామి వెంకటయోగి సంకలనం చేసిన దేశదేశాల కవిత్వ కరచాలనం 'పదబంధం' పుస్తకావిష్కరణ సభ మార్చి 28 సోమవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని రవీంద్ర భారతి పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహిస్తున్నారు. నందిని సిధారెడ్డి అధ్యక్షత వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె శివారెడ్డి, గౌరవఅతిథిగా జూలూరి గౌరీశంకర్ హాజరు కానున్నారు. పుస్తకాన్ని ప్రొ. రమామెల్కొటే ఆవిష్కరిస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు.