Authorization
Mon April 07, 2025 05:04:23 am
ప్రదీప్ మడూరి కవితా సంపుటి గులాబీ కవిత్వం పుస్తకావిష్కరణ ఈ నెల 23న శనివారం సాయంత్రం 6గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వుంటుంది. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ పుస్తకావిష్కరణ చేసే ఈ కార్యక్రమానికి అతిథులుగా శాసన సభ్యురాలు సీతక్క, కె ఆనందాచారి, కోయ చంద్రమోహన్ పాల్గొంటారు.