Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథల పోటీ ఫలితాలు
మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ - పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీ - 2022 ఫలితాలు వెలువరించారు. బహుమతులకు ఎంపికయిన కథల వివరాలు... ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు - షేక్ షబ్బీర్ హుస్సేన్ (లాలాల్ సాయిబు), జాలాది రత్న సుధీర్ (కొరడా దెబ్బలు), తెలిదేవర భానుమూర్తి (చేదు నిజం), వీటితో పాటు 7 ప్రత్యేక బహుమతులుకు చీకట్లోంచీ... - విహారి, పూర్ణ చంద్రోదయం - ఉణుదుర్తి సుధాకర్, కరు(రో)ణ - డాక్టర్ నక్కా విజయరామరాజు, నల్ల చీమలు - స్ఫూర్తి కందివనం, అసతోమా సద్గమయ - వేణు మారీడు, దేవుడు - మనిషి - తటవర్తి నాగేశ్వరి, రేపటి సూర్యుడు - శరత్చంద్ర కథలు ఎంపికయ్యాయి.