Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ భైరవ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు పేరుతో నిర్వహిస్తున్న నాగభైరవ సాహితీ పురస్కారానికి కథా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. ప్రథమ, ద్వితీయ బహుమతులుగా రూ.10,000/-, రూ.5000/- అందివ్వనున్నారు. 2019 నుంచి 2022 మధ్య ప్రచురితమైన వాటికి ప్రాధాన్యమివ్వనున్నారు. ఆసక్తి కలిగిన వారు నాలుగు ప్రతులను ఏప్రిల్ 30 లోగా డాక్టర్ నాగ భైరవ ఆదినారాయణ, 202, శ్రీ వెంకటసాయి రెసిడెన్సీ, 2వ లైను, రామయ్య నగర్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 523002 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9849799711 నంబరు నందు సంప్రదించవచ్చు.