Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ వి.చంద్రశేఖర రావు సాహిత్య పురస్కారాన్ని యువ కథకుడు వి.మల్లికార్జున్‌కు అందివ్వనున్నారు. ఈ నెల 16న ఆదివారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో వాసిరెడ్డి నవీన్ అధ్యక్షతన నిర్వహించే కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కె.శివారెడ్డి, వి.ప్రసూన, కాట్రగడ్డ దయానంద్, ఎ.కె.ప్రభాకర్, అపర్ణ తోట పాల్గొననున్నారు.