Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ వాగ్దేవి కళాపీఠం ఆధ్వర్యం లో తేజోమయం - తెలుగు పద్యం శీర్షికన తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పద్యపోటీలకు లభించిన అపూర్వ స్పందన నేపథ్యంలో ''పద్యానికి పట్టాభిషేకం'' అని మరొక సారి పద్య పఠనపు పోటీలను నిర్వహించ నున్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు 9391356105 నంబరు నందు సంప్రదించవచ్చు.