Authorization
Fri April 04, 2025 05:34:41 am
కలలోనైనా ననువీడని తోడు,
ఇలలోని ప్రతి కష్టంలో చేదోడు,
ఆకలి అవుతే కమ్మటి ఆవకాయ ముద్దవైతివి,
నిద్రించే వేళలో తీయటి పాటవైతివి,
నిన్ను సేవించడమే నాకు దేవుడిచ్చిన మోక్షం,
నీ పెదవులపై చిరునవ్వే నా హదయ స్పందనం...
- ఎస్.అభినయ,
ఐఐఐటీ , బాసర