Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడు కన్నీటి చుక్కలు..
ముప్పై చిరునవ్వుల పువ్వులు..
ఆనందాల ముత్యపు చినుకులు..
పులకరించే చల్లని గాలులు..
ఉప్పొంగే తుఫాను అలలు..
వెలుగుతున్న కొవ్వొత్తి దీపాలు..
నవ్వుతున్న ఆనందక్షణాలు..
మరచిపోవలసిన చేదు జ్ఞాపకాలు..
పంచుకోవలసిన మధుర భావాలు..
- గాడిపెల్లి సాత్విక, ఐఐఐటి బాసర