Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలిలో ఎమ్మెల్సీ తాత మధు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'పశ్చిమ బెంగాల్ నేడు ఏమి ఆలోచిస్తుందో ....రేపు దేశం అదే ఆలోచిస్తుంది.. ' ఇది గతం. ఇందుకు భిన్నంగా ప్రస్తుతం తెలంగాణ నేడు ఏమి ఆలోచిస్తుందో రేపు దేశం అదే ఆలోచించే పరిస్థితి వచ్చిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. మంగళవారం శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన అన్నారు.