Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్లలో ఒక్కటైన డెయిరీ డే కొత్తగా రెండు రకాల ప్రీమియం ఉత్పత్తులను ఆవిష్కరించినట్టు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, పాండిచ్చేరి, గోవాలో వ్యాపార ఉనికి కలిగిన తమ సంస్థ కొత్తగా రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్, చోకో కేక్ ఫడ్జ్ ఐస్ క్రీం టబ్‌లను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. 480 ఎంఎల్ కలిగిన వీటి ధరను రూ.480గా నిర్ణయించింది. ఒక్కో టబ్ ఐదుగురికి సరిపోతుందని తెలిపింది.