Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అసలైన, నైతిక బ్రిటీష్ బ్యూటీ బ్రాండ్ ది బాడీ షాప్ తమ వ్యూహాత్మక, అందరికీ అందుబాటులో ఉండే ఫ్లాట్‌ఫామ్ 'ఫాలింగ్ ఫర్ యు'ను ప్రకటించింది. ది బాడీ షాప్ అత్యధికంగా విక్రయించే ప్రధాన ఉత్పత్తులు బార్లతో రూ.595 ఫ్లాట్ ధరకు ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా లభ్యమవుతాయి. చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ కేటగిరీల్లో ఈ బ్రాండ్ అత్యుత్తమ టాప్ 12 ఎస్‌కేయూలకు సంబంధించి ఈ సంస్థ వ్యూహాత్మక ధరల తగ్గింపు నిర్ణయాన్ని కరోనా మహమ్మారి అనంతర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నది.