Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్వామి దయానంద్ యంగ్ మేన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేటలో హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. శని దోషాన్ని నివారించడానికి మీరు ఈ హనుమాన్ జయంతి నాడు బజరంగబలికి ప్రత్యేక పూజలు చేస్తే దోషానివారణ జరుగుతుందని స్వామి దాయనంద్ యంగ్ మేన్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిధర్ గౌడ్, దనంజయ, జగదీశ్వర్, మహేందర్ నాథ్ గౌడ్, ఎం. రాజు, ఆంజయ్య, మురళి, చిన్న, నాగులు, సంపత్, క్రాంతి, దినేష్, చింటు, సాయి, కొండ విజేందర్ గౌడ్, కొండ అజయేందర్ గౌడ్, అరవింద్, సుమంత్, ఎ. మణిదీప్, సంకల్ఫ్, అజరు గౌడ్, మణిదీప్ తో పాటు బస్తి వాసులు పాల్గొన్నారు.