Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి అభినందనలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పోషణ అభియాన్ అమలులో 2021 సంవత్సరానికిగానూ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన మంత్రి ఉత్తమ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా మహిళాభివృద్ధి, శిశ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవ రాజన్, ఆ జిల్లా కలెక్టర్‌ను రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఒక ప్రకటనలో అభినందించారు.