Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యూఎస్‌కు చెందిన సాంకేతిక సహకార సంస్థ క్వాంటెల్లీ 2021 ఏడాదిలో 110 శాతం వృద్ధిని సాధించినట్టు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కంపెనీకి గతంలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న రాశి ప్రస్తుతం ఛీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె గత 20 ఏండ్లుగా ఐటీ, గ్లోబల్ టీమ్స్‌ను లీడ్ చేస్తూ ఆస్ట్రేలియా, ఇండియా, నార్త్ అమెరికాల్లో టెక్నాలజీ లీడర్‌గా ఉన్నారు.