Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర రోడ్డు, రవాణా సంయుక్త కార్యదర్శి కమలేష్ చతుర్వేది
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జాతీయ రహదారుల వెంట వాహనదారుల భద్రత, ప్రమాదాల నివారణకు ' 4ఈ 'తో కూడిన పటిష్ట వ్యూహం అమలు అవసరమని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సంయుక్త కార్యదర్శి కమలేష్ చతుర్వేది చెప్పారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్‌ఏఐ) చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల ఆయన అన్ని రాష్ట్రాల ప్రాంతీయ అధికారులతో ఆన్‌లైన్‌లో భేటీ అయ్యారు. ఆయనతో జరిగిన తెలంగాణ తరఫున రాష్ట్ర ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.