Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వట్లేదనే కేటీఆర్ మాటల్లో వాస్తవం లేదనీ, దీనిపై ఆయనతో చర్చించేందుకు తాను సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 111జీవో రద్దుపై అఖిలపక్షం సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.