Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య ఆరోగ్యం పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆరా తీశారు. బుధవారం ఆయన కుమారుడు కనకయ్యతో ఫోన్లో మాట్లాడిన మంత్రి... రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.