Authorization
Sat May 17, 2025 02:49:03 am
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ కు ఏప్రిల్, మే నెల వేతనాలను ఈమేరకు గురువారం ఇంటర్ విద్యా కమిషనర్ ఉత్తర్వుల విడుదల చేసినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి. రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.