Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిపాలన దక్షుడిగా పీవీ నరసింహారావు పేరొందారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి కొనియాడారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో పీవీ 101వ జయంతిని నిర్వహిఆంచారు. ఈ సందర్భంగా వారు చిత్రపటానికి పూల మాలలేసి ఘనంగా నివాళలర్పించారు.