Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 ఫలితాల్లో 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి అభ్యర్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించారు. ఏపీ రాష్ట్ర ఒకటి, రెండు ర్యాంకులతోపాటు మరో 35 మంది అభ్యర్థులు విజయం సాధించారని అకాడమి చైర్మెన్ పి క్రిష్ణప్రదీప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.