Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని 441 ప్రభుత్వాసుపత్రులకు కాయకల్ప అవార్డులు లభించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా ఆస్పత్రుల సిబ్బంది, వైద్యులకు శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో రాష్ట్రంలో నాణ్యమైన వైద్యసేవలు లభిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.