Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీహార్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమా ఖాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన సాలిన్ అన్సారీ శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేడు వివరిచనున్నారు. మంత్రిని తమ రాష్ట్రాన్ని సందర్శించాలని జమాఖాన్ కోరారు.