Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) స్కీంకు ఎంపికైన విద్యార్థుల జాబితాను http//bse.telangana.gov.in వెబ్సైట్లో పొందుపరిచామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ఎంఎంఎస్ స్కీంకు సంబంధించిన రాతపరీక్ష మార్చి 27న నిర్వహించామని పేర్కొన్నారు.