Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఉర్దూ అకాడెమీ చైర్మెన్‌గా ఖాజాముజీబుద్దీన్ గురువారం హైదరాబాద్‌లోని హజ్ హౌజ్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్,ఎమ్మెల్యే హన్మంతు షిండేతోపాటు పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు.