Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ.. చక్కటి ప్రతిభ కనబర్చిన తమ విద్యార్థులను సన్మానించనున్నది. వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ మెడికల్ కాలేజీలు, జాతీయ స్థాయి వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్లు సాధించిన శ్రీ గోసలైట్స్ మెడికోలను అభినందించటానికి నేడు (ఆదివారం) సాయంత్రం 'శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ రీ యూనియన్ సెలెబ్రేషన్స్'ను నిర్వహించనున్నది. విజయవాడలోని కంకిపాడు మెయిన్‌రోడ్డు వద్ద గల అయాన కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహిచనున్నట్టు యాజమాన్యం ఒక ఆహ్వాన ప్రటకనను విడుదల చేసింది.