Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం చేయడం యం గొప్ప నిర్ణయమని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.