Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర జౌళి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మెన్‌గా గూడూరి ప్రవీణ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు, పలువురు ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గూడూరుకు అభినందనలు తెలిపారు.