Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాదర్
రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్ల హోదాలో పనిచేస్తున్న 31 మంది ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించింది. దానిని సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 308ని విడుదల విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. పదోన్నతులు పొందిన వారిలో ఆర్డీ మాధురి, బి.రోహిత్‌సింగ్, ఎ.పద్మశ్రీ, జి.లింగ్యానాయక్, మహ్మద్ అసదుల్లా, కేవీవీ. రవికుమార్, డి.రాజ్యలక్ష్మి, కనకం స్వర్ణలత, జి.వెంకటేశ్వర్లు, వి.భుజంగరావు, డి.వెంకటమాధవరావు, ఎం.వెంకట్ భూపాల్‌రెడ్డి, చీర్ల శ్రీనివాసులు, ఎస్.తిరుపతిరావు, చీమలపాటి మహేందర్‌జీ, కె.గంగాధర్, బి.కిషన్‌రావు, ఎస్.సూరజ్‌కుమార్, ఈ.వెంకటాచారి, వి.విక్టర్, ఎల్.కిశోర్‌కుమార్, పి.అశోక్‌కుమార్, ఎమ్.విజయలక్ష్మి, జె.శ్రీనివాస్, డి.విజయేందర్‌రెడ్డి, కె.శ్యామలాదేవి, కె.వీరబ్రహ్మచారి, జేఎల్బీ. హరిప్రియ, కె.లక్ష్మికిరణ్, డి.వేణు, టీఎల్ సంగీత ఉన్నారు.