Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఎంఒఎఎంసి) కొత్తగా రెండు ఫండ్లను ఆవిష్కరించింది. బంగారం, వెండి ఎక్స్ఛేంజ్, ట్రేడెడ్ ఫండ్ల యూనిట్లలో పెట్టుబడులకు వీలుగా ఓపెన్ ఎండెడ్ ఫండ్‌ను ప్రకటించింది. ఎఎంసి గోల్డ్, సిల్వర్ ఇటిఎఫ్‌ల ఎఫ్ఒఎఫ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది. ఎన్‌ఎఫ్‌ఒ 2022 సెప్టెంబర్ 26న తెరవబడి, అక్టోబర్7న ముగిస్తుందని వెల్లడించింది. ఈ పథకాల్లో కనీస దరఖాస్తును రూ.500గా నిర్ణయించింది. ఈ స్కీమ్‌తో ఇన్వెస్టర్లు మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకంగా నష్టాలను తగ్గించుకోగలుగుతారని తెలిపింది.