Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రానికే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మను ప్రపంచానికి చేరవేసిన మీడియాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని 9 రోజుల పాటు ప్రపంచానికి చేరవేడంలో మీడియా సంస్థల యజమానులు, పాత్రికేయులు, వీడియో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.