Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దసరా పండుగ సందర్భంగా ఈనెల 7వ తేదీ కూడా సెలవు దినంగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నవంబర్ 12వ తేదీ రెండో శనివారం వర్కింగ్ డేగా ఉంటుందని రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సర్క్యులర్ ద్వారా తెలిపింది.