Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలోని గోపాలమిత్రలకు పారితోషికాన్ని పెంచుతున్నట్టు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రకటించారు. ప్రస్తుతం వారికి రూ.8,500 చెల్లిస్తున్న పారితోషికాన్ని 30 శాతం పెంచినట్టు తెలిపారు. దీనితో గోపాలమిత్రలకు రూ.2,250 పెరిగి, ప్రతినెలా రూ.11,050 పారితోషికం అందుతుందని వివరించారు.