Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విజయదశమి రాష్ట్ర ప్రజలకు సంతోషాన్నివ్వాలని కాంక్షిస్తూ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుస్తుందనేందుకు వియదశమి ఉదాహరణగా నిలిచిందని చెప్పారు. మన దేశ నినాదం కూడా సత్యం విజయం సాధిస్తుందని చెబుతున్నదని గుర్తుచేశారు. ఈ పండుగ సందర్భంగా ప్రజలు పర్యవారణ హానికారకాలు తదితరాలపై పోరాటం చేయాలని సూచించారు.