Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏర్పాటుపై ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు ఆరా తీశారు. ఆపార్టీ విధివిధానాలపై ఆసక్తి కనపరిచారు. తెలంగాణ ఎస్సీ అభివద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ తిరుపతి వెళ్లినప్పుడు వీరిరువురూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పై వివరాలను కనుమూరి అడిగి తెలుసుకున్నారు. తాజా రాజకీయపరిణామాలపైనా ఇద్దరూ చర్చించుకున్నారు.