Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ గోల్ఫ్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్నదని క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్న మెంట్ - 2022 ముగింపు కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించా రు. ఈ టోర్నమెంట్లో 121 ప్రొఫేషనల్ గోల్ఫర్స్, ఐదు అమ్మెచ్యూర్ గోల్ఫర్స్, అమెరికా, శ్రీలంక,నేపాల్, బంగ్లాదేశ్‌లోని ప్రముఖ అంతర్జాతీయ గోల్ఫర్స్ పాల్గొ న్నారు.