Authorization
Sun May 04, 2025 01:31:19 am
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
తెలంగాణ రైతుబంధు సమితి చైర్మెన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పదవిని ప్రభుత్వం మరో రెండేండ్లకు పొడిగించింది. ఈమేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయ, సహకార శాఖలు వెంటనే ప్రభుత్వ ఆదేశాలను అమల్లోకి తీసుకరావాలని ఆదేశించారు. పలువురు నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు.