Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరై.. కేసీఆర్కు మద్దతుగా నిలిచారు. నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ చైర్మెన్ ఠాగూర్ బాలాజీ సింగ్ , కొట్ర గ్రామ సేవా సమితి అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పోనుగొటి రవిందర్ రావు పాల్గొన్నారు.