Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టర్టెల్ వ్యాక్స్ ఏర్పాటు
హైదరాబాద్ : చికాగో కేంద్రంగా కార్ కేర్ సేవలనందిస్తున్న టర్టెల్ వ్యాక్స్ తాజాగా హైదరాబాద్లో తమ రెండు సరికొత్త కో బ్రాండెడ్ కార్ కేర్ స్టూడియోలను ప్రారంభించినట్టు ప్రకటించింది. జెనెక్స్, రివల్యూషన్ సహకారంతో కూకట్పల్లి, బేగంపేటలో వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. అల్ట్రా మోడ్రన్ టర్టెల్ వ్యాక్స్ డిటైలింగ్ సాంకేతితలతో పాటుగా అత్యున్నత అర్హతలు, సుశిక్షితులైన సేవా సిబ్బందిని కలిగిన ఈ టర్టెల్ వ్యాక్స్ కార్ కేర్ స్టూడియోలు విస్తృత శ్రేణి కార్ డిటైలింగ్ సేవలు, ఉత్పత్తులను అందించనున్నాయని పేర్కొంది.