Authorization
Sat May 03, 2025 02:15:53 am
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీబీనగర్ ఎయిమ్స్‌లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) సేవలను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడానికి కేంద్రం ఈ మిషన్ ను ప్రారంభించిందని తెలిపారు.