Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు కూనంనేనిలేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పోలీస్ కానిస్టేబుల్, ఎస్.ఐ పోస్టుల భర్తీలో దేహధారుడ్య పరీక్షల్లో నూతన నిబంధనలను సవరించి పరుగు పందెం ఆధారంగా మెయిన్స్‌కు అవకాశం కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు గురువారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల కారణంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఉత్తీర్ణతను సాధించలేకపోయారని తెలిపారు.