Authorization
Thu May 01, 2025 04:51:23 am
హైదరాబాద్: తెలంగాణలో 29 మంది ఐపీఎస్‌లకు బదిలీలు జరిగాయి. ఇంటెలిజెన్స్ డీఐజీగా కార్తీకేయ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్‌గా రాజీవ్ రతన్ సహ. పలువురికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.