Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా మాణిక్‌రావు థాక్రే ఏఐసీసీ నియమించింది. ఈమేరకు బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి ఇంచార్జిగా ఉన్న మాణిక్కం ఠాగూర్‌ను గోవా ఇంచార్జిగా నియమించారు.