Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గ్లోబల్ ఎంటర్ప్రిన్యర్స్ నెట్వర్క్ అయినా టై హైదరాబాద్ నూతన ప్రెసిడెంట్‌గా రషిదా అండెన్వాలా నియమితులయ్యారు. లాభాపేక్షలేని ది ఇండుస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టై)ని 1992లో సిలికాన్ వ్యాలీలో ప్రారంభించారు. 14 దేశాల్లోని 63 నగరా ల్లోని 15వేల మంది ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఇందులో హైదరాబాద్ చాప్టర్ ఒక్కటి కీలకమైంది. ఇక్కడి నూతన కమిటీకి సురేష్ రాజు, వెంకటేశ్వర రావు, బాలాజీ బైరవ్బాట్లా, రవి చెన్నుపతి, షర్లిన్ తయిల్, రాజ్ సమలా తదితరులు ఎన్నికయ్యారు.