Authorization
Fri May 02, 2025 10:19:31 am
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కంటి వెలుగు రెండో దశ కార్యక్రమంలో భాగంగా గురువారం తొలి రోజు ఒక లక్షా 60 వేల మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 1,500 క్యాంపుల నిర్వహించింది. 37 వేల మందికి రీడింగ్ గ్లాసెస్‌ను పంపిణీ చేసింది. 33వేల మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవసరమని గుర్తించింది.