Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చివ్వేంల
నూతన వధూవరులను తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆశీర్వదించారు. ఆదివారం
మండలంలోని తిమ్మాపురంలో టిఆర్ఎస్వి నాయకులు నెమ్మాది శ్రవణ్ కుమార్ -దీపిక రిసెప్షన్ కు హాజరై నూతన జంటను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, పెన్ పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం, బి ఆర్ ఎస్ నాయకులు ధరావత్ బాబు నాయక్, ఉట్కూరి సైదులు, జాల జయరాం, జటంగి నాగరాజు, గాయం సంజీవరెడ్డి,లారెన్స్, మల్లయ్య, వెంకట్ రెడ్డి, జాన్ రెడ్డి, నర్సి రెడ్డి, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు...