Authorization
Sat May 03, 2025 07:19:40 am
- పొంగులేటి, జూపల్లిపై వేటు..
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బహిష్కరణకు గురయ్యారు. ఈ మేరకు సోమవారం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా జూపల్లి, పొంగులేటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.